ఫుట్బాల్ లో జాతీయ స్థాయికి ఎంపికైన నిశ్చిత

ఫుట్బాల్ లో జాతీయ స్థాయికి ఎంపికైన నిశ్చిత

నిశ్చిత ను అభినందించిన జిల్లా ఫుట్ బాల్ అధ్యక్షుడు గణేష్ 

గజ్వెల్:సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఫుట్ బాల్ క్లబ్ నుండి క్రీడాకారిని నర్సగారి నిశ్చిత జాతీయస్థాయి జట్టుకు ఎంపిక అవ్వడం జరిగిందని కోచ్,సిద్ధిపేట జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు రాంగారి గణేష్ తెలిపారు.జాతీయ స్థాయికి ఎంపికవ్వడం అభినందనియమని అన్నారు.సెప్టెంబర్ 10 నుండి 20 వరకు నిజాంబాద్,హైదరాబాద్ లో జరిగిన కఠోర శిక్షణ,జాతీయస్థాయి ఎంపిక కార్యక్రమంలో నిశ్చిత ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ జూనియర్ బాలికల జట్టులో స్థానం సంపాదించుకుందని అన్నారు.ఇట్టి జట్టు ఈనెల 25 నుండి చతిస్గడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ లో జరిగే జాతీయ జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్లో తను పాల్గొంటుందని తెలిపారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు
హుస్నాబాద్  :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజున మండల న్యాయ సేవాధికారి సంస్థ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు హుస్నాబాద్...
గంభీరావుపేట్ పోలీసుల ఆధ్వర్యంలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం
తెగలే.. తేలలే..!
JAC తదుపరి కార్యాచరణపై అంతర్గత చర్చ
ఫుట్బాల్ లో జాతీయ స్థాయికి ఎంపికైన నిశ్చిత
నూతన పింఛన్ల కొరకు ఇంటింటా సర్వే
అక్రమంగా గోవుల తరలింపు.. 8 బొలెరో వాహనాలు పట్టివేత