ఎర్రకుంట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్  కృష్ణ నాయక్

ఎర్రకుంట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన సర్పంచ్  కృష్ణ నాయక్

నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం ఎర్రకుంట తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారి సమక్షంలో సర్పంచ్ కృష్ణ నాయక్ లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డు వల్ల నిజమైన లబ్ధిదారులకు పథకాలు సమర్థవంతంగా అందుతాయని, దేశంలో ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి పథకాలు అమలు చేస్తున్నారని, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రెండు పంటలకు నీళ్లు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవింద్ నాయక్, డిప్యూటీ సర్పంచ్ విజయ్ కుమార్ నాయక్, చత్రు నాయక్, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Views: 634

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష కంగ్టి మండల అభివృద్ధిపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి సమీక్ష
కంగ్టి : కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా...
నాంపల్లి గాంధీజీ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు
భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
వందరోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం
సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.25 వేల విరాళం
గ్రామాభివృద్ధి ప్రణాళికతో గుర్తింపు పొందిన ఖమ్మంపాడు
ఖాకీ యూనిఫామ్ వెనుక కన్నపేగు తపన