మెట్ పల్లి అక్షర హైస్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు
కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్లో శుక్రవారం చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు వివిధ దేశ ముఖ్య నాయకుల వేషధారణలతో, జానపద కళాకారుల నృత్యాలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో అక్షర హైస్కూల్ కరస్పాండెంట్ కొత్తూరు శ్రీనివాస్, ప్రిన్సిపాల్ గుండు ప్రవీణ్, డ్యాన్స్ మాస్టర్ భూపతి గౌడ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
