మైనార్టీస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్ ను తనిఖీ చేసిన కమిషనర్.
కామారెడ్డి . బాన్సువాడ : జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గోపు. గంగాధర్ బోర్లం మైనారిటీస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్ ను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భం గా డ్రాప్ బాక్స్‌లో అందిన ఫిర్యాదుల వివరాల ను కమిషనర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థుల తో మాట్లాడి పాఠశాల ఉపాధ్యాయు లు అందిస్తున్న బోధనా విధానం, విద్యా ప్రమాణాలు విద్యార్థుల కు అందుతున్న విద్యా నాణ్యత గురించి తెలుసుకున్నారు. అలాగే వంట కు సంబంధించి న సామగ్రి స్టాక్ రిజిస్టర్ల ను పరిశీలించి, అందుబాటు లో ఉన్న వంట సరుకులను తనిఖీ చేశారు. సరుకులు తాజాగా ఉండటం తో పాటు నాణ్యమైనవి గా ఉన్నాయో లేదో పరిశీలించారు. అనంతరం కమిషనర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు, అవసరాలు అభిప్రాయాల ను తెలుసుకున్నారు.

Views: 76
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
