మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి. : ఎంపీడీవో ఆనంద్
కామారెడ్డి / బాన్సువాడ: మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని చేయాలని బాన్సువాడ మండల అభివృద్ధి అధికారి శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ. బాన్సువాడ మండల పరిధిలోని జక్కల దాని తండా గ్రామపంచాయతీ నిసుందరీ కరణ చేయడం లో భాగంగా పారిశుద్ధ్య నివారణ చర్యలు తీసుకోవాలన్న సంకల్పం తో ప్రభుత్వం మంజూరు చేసిన మరుగుదొడ్ల నిర్మాణ పనులను తొందరగా చేపట్టి నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పండరి, ప్రభుత్వ ఉపాధ్యాయులు హిరాలాల్, అంగన్వాడి టీచర్ సోనా తదితరులు పాల్గొన్నారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
22 Aug 2026 18:45:12
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
