నూలస్వప్న గారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
నిజామాబాద్: మవారం రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో నూల స్వప్న గారి జన్మదినోత్సవం సందర్బంగా నిజామాబాదు లోని " స్నేహ సొసైటీ మానసిక వికలాంగులు " పిల్లల మధ్యన కేక్ కట్ చేసి, బిస్కెట్స్ పంచిపెట్టి,అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. సుమారుగా 85 మంది విద్యార్థులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది.ఈ సేవా కార్యక్రమం లో అధ్యక్షులు లయన్ కుమ్మరి పోశెట్టి , సెక్రటరీ లయన్ గుడిపల్లి గంగారెడ్డి , కోశాధికారి లయన్ సురాబత్తుని శ్రీనివాసరావు , ప్రోగ్రాం చైర్మన్ లయన్ కాంచోజి సత్యనారాయణ ప్రోగ్రామ్ కో చైర్మన్ లయన్ బి. రమేష్ లయన్ ఎస్.అంథోని మేరీ , నూల స్వప్న, నూల సతీష్, ఎస్. రోషిని,స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య , అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, దివ్యాంగులు సిబ్బంది పాల్గొన్నారు
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Aug 2026 18:32:03
పాపన్నపేట ; పాపన్నపేట మండల అధ్యక్షుడిగా జిన్నగోపాల్ కిషన్ మోర్చా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి...
