మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు.

హనుమకొండ జిల్లా పరకాల విజయం  పరకాల పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి  71 వ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు ఉదయం పది గంటలకు స్థానిక బస్టాండ్ కూడలిలో చిరంజీవి అభిమాని బొచ్చు భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు టీపీసీసీ ఎస్సి సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్. మడికొండ శ్రీను  ముఖ్య అతిధిగా హాజరై చిరంజీవి  పుట్టినరోజు కేక్ కట్ చేయడం, వృద్దులకు పండ్లు బ్రేడ్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా డాక్టర్. మడికొండ శ్రీను  మాట్లాడుతూ చిరంజీవి  యువతకు తన పాత్రలతో దగ్గరై, ఎంతో మంది ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యాడని, అలాగే సమాజ సేవలో అనేక కార్యక్రమాలు చేస్తూ, రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేస్తూ, అనేక మందికి ప్రాణదానం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి  ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని ఆకాంక్షిచారు. ఈ కార్యక్రమంలో బొచ్చు భాస్కర్, బొచ్చు రవికుమార్, బొచ్చు జాన్సన్, బొచ్చు మహేష్, ఒడ్డెపెల్లి ప్రభు, ధర్మారం తిరుపతి, కందుకూరి వెంకట్, దొమ్మటి శ్రీను, ఒంటెరు నాగరాజు, బొచ్చు దేవయ్య, అరికిళ్ల దశరతం, మేకల దిలీప్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన ఎల్ నీనో ప్రభావం ప్రత్యామ్నాయ పంటల ఫై అవగాహన
నాంపల్లి : మండలంలోని మహమ్మదాపురం, మల్లపురాజుపల్లి గ్రామాలలో శుక్రవారం ఎల్ నినో ప్రభావం మరియు ప్రస్తుత పంటల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల గురించి వ్యవసాయ విస్తరణ అధికారిణి...
బాయమ్మపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఇసుక దందాను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి మరణాన్ని వాడుకుంటున్నారు : రమేష్ రెడ్డి.
నూతన తహసీల్దార్, రిజిస్ట్రార్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపన
ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీపై అధికారులకు శిక్షణ
పిచ్చిమొక్కలతో నిండిన పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ
22A నిషేధిత భూముల జాబితా లో అక్రమాలు,