బస్తాలు మోయలేక ఎన్నో కష్టాలు...

బస్తాలు మోయలేక ఎన్నో కష్టాలు...

హనుమకొండ / పరకాల : వ్యవసాయ మార్కెట్ కమిటీ పరకాల 7500 గోదాం చుట్టూ సిసి కోరకు 15 సంవత్సరాల నుండి  కార్మికులు హమాలీలు ఇబ్బంది పడ్డారు లారీలు దిగబడుతూపడ్డారు ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు.MLA  రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఆయన కార్మికుల పట్ల ఎంతగానో కృషిచేసినారు అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి అధ్యక్షతనలో సిసి రోడ్డు నిర్మించడం జరిగింది ఇప్పుడు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో హమాలి యూనియన్ అధ్యక్షులు లంక దాసరి అశోక్ అదేవిధంగా గౌరవాధ్యక్షులు శ్రీపతి రాజయ్య ముఠామేస్త్రి కోగిల శంకర్ ఒంటేరు సుధాకర్.  డబ్బా రాజయ్య  జేరుపోతుల ఐలయ్య ఇనుగాల కొమురయ్య తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు

 

 

Views: 75

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్