లక్ష్మీ వారాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీ శ్రీ నవదుర్గ మాత ఆలయం నందు,
- ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్,TNGO జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి ఈశ్వరి-
- సుమన్ కుమార్ గారి దివ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించుకుని,
నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో శుక్రవారం రోజు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో టీఎన్జీవోజిల్లా కార్యదర్శి నెత్తికుంట శేఖర్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి నిరంజన్ గౌడ్, ఉపాధ్యక్షులు సంజీవయ్య జాఫర్ హుస్సేన్ పద్మ అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు సునీల్, గురు చరణ్, స్వామి, విజయలక్ష్మి, మంగమ్మ, గీతారెడ్డి, శరణ్య టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ గారు వివిధ శాఖల ఉద్యోగులు జిల్లా ప్రజలు హాజరైనారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
