ఏరియా ఆస్పత్రిలో తల్లిపాలపై అవగాహన

ఏరియా ఆస్పత్రిలో తల్లిపాలపై అవగాహన

మందమర్రి, (మంచిర్యాల) : స్థానిక రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆసుపత్రి డివైసిఎంఓ మధు కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసుపత్రి గైనకాలజిస్ట్ లలిత తల్లిపాల విశిష్టతను,కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిఓ మదార్ సాహెబ్, విజయలక్ష్మి,నర్సింగ్ స్టాఫ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్