మల్లమ్మ మృతికి నాతరి స్వామి సంతాపం
బెల్లంపల్లి మంచిర్యాల : బెల్లంపల్లి మండలం భూదాకుర్దు గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరానగర్‌కు చెందిన ఏంఆర్ పి ఎస్ నాయకులు కుష్నపల్లి నారాయణ తల్లి కుష్నపల్లి మల్లమ్మ అకాల మృతి చెందారు. ఆమె మృతి విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి శనివారం ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన నాతరి స్వామి.. మల్లమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బరిగల రఘు, నాయకులు అసంపల్లి నర్సయ్య, కుష్నపల్లి రాజలింగు, లింగంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 105
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
