ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి

 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి

హనుమకొండ / పరకాల : ఆముదాపెల్లి మల్లేశం గౌడ్  కాంటెస్టెడ్  ఎమ్మెల్యే పరకాల  గౌడ్ అన్నల బస్సు యాత్రకు నా పూర్తి మద్దతును ప్రకటిస్తున్నా కోడెపాక ఐలయ్య  సర్పంచ్ నర్సక్కపల్లి  పరకాల నియోజకవర్గ0 నడికుడ మండలంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పోశాల అశోక్ గౌడ్గారి ఆధ్వర్యంలో నర్సక్కపల్లె కౌకొండ ధర్మారం కంటాత్మకూర్ నడికూడా గ్రామాలలో గౌడ సంఘ0 సొసైటీ అధ్యక్షులు బుర్ర కృష్ణమూర్తి ముక్కెర రాజు పల్లె రామస్వామి మండ రాందాస్ నారగాని రమేష్ గార్ల అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోటపోతుల రమణ గారి* ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి బస్సు యాత్ర పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల నియోజకవర్గం కాంటస్తేడ్  ఎమ్మెల్యే ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్  పాల్గొని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గీతన్నలకు 4000 రూపాయలు పెన్షన్ ప్రమాద బీమా 10 లక్షల ఎక్స్ గ్రేషియా  మోటార్ వాహనాలు ఇవ్వాలని పెండింగ్ ఎక్స్ గ్రేషియాలు ఇవ్వాలని  ప్రభుత్వాన్ని కోరినారు. ఈ యొక్క బస్సు యాత్రకు పూర్తి మద్దతు ప్రకటించిన నర్సక్కపల్లి గ్రామ సర్పంచ్ కోడెపాక ఐలయ్య కి కల్లుగీత కార్మిక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపినారు  ఈ యొక్క కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు బండి సదానందం గౌడ్ మార్క రఘుపతి గౌడ్ బుర్ర రాజమౌళి గౌడ్ గునిగంటి రవి గౌడ్ బుర్ర రామ్మూర్తి గౌడ్ మార్కా బాబుగౌడ్ పల్లె వెంకన్న పిల్లల తిరుపతి కల్లుగీత కార్మిక సంఘం పరకాల మండల ప్రధాన కార్యదర్శి గునిగంటి బుచ్చి రాములు మండల ఉపాధ్యక్షులు శ్రీధర్ ముంజ విజేందర్* మరియు ఆయా గ్రామాల కల్లు గీతా కార్మికులు  పాల్గొన్నారు.
Views: 76

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్