ప్లాస్టిక్ అమ్మకాలు చేపడితే చర్యలు తప్పవు
మందమర్రి, : నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలు చేపడితే చర్యలు తప్పవని మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కిరాణం, మద్యం దుకాణాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు,గ్లాసులను సీజ్ చేసినట్లు చెప్పారు.ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేపడితే మున్సిపల్ యాక్ట్ ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
