భీమేశ్వరుడి చెంత ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజు.. కుటుంబంతో ప్రత్యేక దర్శనం
ప్రత్యేక పూజలు నిర్వహించి భీమేశ్వరుడి ఆశీస్సులు పొందిన అఖిల్ రాజు
వేములవాడ : ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో గుర్తింపు పొందిన హీరో అఖిల్ రాజు ఉద్దేమారి కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ సిబ్బంది హీరో కుటుంబానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
Views: 38
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
