ఉరుగొండ  అరోగ్య ఉప కేంద్రం లో టీబి శిబిరం

ఉరుగొండ  అరోగ్య ఉప కేంద్రం లో టీబి శిబిరం

హన్మకొండ న్యూస్ : టిబి ముక్త్ భారత్ అభియాన్ ఫేస్-2 లో భాగంగా  శుక్రవారం ఆగస్టు 7 న దామెర మండలం  ఉరుగొండ  ఉప కేంద్రం లొ ఎక్స్రే ,టిబి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో అధిక అనారోగ్యానికి ప్రమాదం లో ఉన్న వారికి ఎక్స్రే  తేమడ పరీక్షలు , టిబి పై అవగాహణ కల్పించారు ఈ  కార్యక్రమం లో ముఖ్య అతిధి గా ఇంఛార్జి డీటీసీవో డా. ప్రదీప్ రెడ్డి మరియు స్పెషల్ క్లాస్ వన్ ఆఫీసర్ లక్షి ప్రసన్న  అడిషనల్ డి అర్ డి ఓ, మెడికల్ ఆఫీసర్ డా. మహేందర్ ,  టిబి  స్టాఫ్ కో ఆర్డినటర్ నగేష్, టిబి సూపర్ వైజర్ శ్రీనివాస్,  నోడల్ అధికారి సురేందర్, లాబ్ టెక్నీషియన్ కృష్ణ  ఎ న్ ఎమ్ లు పద్మ, రేడియో గ్రాఫర్ లు మహేష్, సదానందం , ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం