ఎగువ మానేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.:తహసిల్దార్ మారుతి రెడ్డి
గంభీరావుపేట/ రాజన్న సిరిసిల్ల : గంభీరావుపేట మండల ప్రజలకు శనివారం తహసిల్దార్ మారుతి రెడ్డి మాట్లాడుతూ,ఎగువ మానేరు పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎగువ మానేరు ప్రాజెక్ట్ మత్తడి పైనుండి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగు వైపు ఎవరు వెళ్ళకూడదు మరియు వాగు పరిసరాలలో ఎటువంటి పశువులను అవుతలి గట్టుకు మేతకు తీసుకువెళ్లడం గానీ కట్టివేయడం గానీ కూడా చేయకూడదని రైతులకు మరియు మేకలు గొర్రెల కాపర్లు కూడా వాగు వైపు మేతకు వెళ్ళకూడదు అని తహశీల్దార్ తెలిపారు.
Views: 30
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Aug 2026 18:02:41
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
