ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

 ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

 బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో  ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు  మండల ఇన్‌చార్జి కృష్ణపల్లి రాజలింగు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కమిటీ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు  అధ్యక్షులుగా జంగపల్లి అభిలాష్ ఉపాధ్యక్షులు గోగర్ల సాత్విక్, జంగంపల్లి రాజం, ప్రధాన కార్యదర్శి జంగపల్లి అంజి, అధికార ప్రతినిధి ఆరెపల్లి సాగర్, కార్యదర్శి ఇప్ప లింగయ్య, కోశాధికారి జంగపల్లి రామస్వామి, గౌరవ సలహాదారులు గోగర్ల రాజేశం సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు  ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మిట్టపల్లి మల్లయ్య మాదిగ, గోగర్ల రాజేశం మాదిగ పాల్గొన్నారు. సంస్థను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసి, సామాజిక హక్కుల సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్