మూడో రోజు సిపిఐ పాదయాత్ర 

మూడో రోజు సిపిఐ పాదయాత్ర 

మందమర్రి,: బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు అంతం పలకాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో మూడో రోజు పాదయాత్ర కార్యక్రమాన్ని క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి,రాష్ట్ర వర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. ప్రభుత్వ విద్యా వైద్య రంగాలను బలోపేతం చేయాల్సిన తరణంలో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శన్,రాష్ట్ర సమితి సభ్యులు లింగయ్య, పౌలు, సత్యనారాయణ, సాంబయ్య, మొండి, గోపి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్