షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డి, ఎస్‌ఐ చెన్న రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దోస్వాడ గ్రామస్తులు

షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డి, ఎస్‌ఐ చెన్న రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దోస్వాడ గ్రామస్తులు

షాబాద్:(రంగారెడ్డి) షాబాద్ సీఐ లక్ష్మీ రెడ్డి, ఎస్‌ఐ చెన్న రెడ్డిని దోస్వాడ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బేగరి శేఖర్, అంజయ్య, మధు, శేఖర్, ఆనందం, మహేందర్ తదితరులు పోలీసు అధికారులను కలిసి పలు విషయాలపై మాట్లాడారు.ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులతో స్నేహపూర్వకంగా మాట్లాడి, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్