అంగన్వాడి సెంటర్ లోని పౌష్టికాహారం అందుతుంది. : కౌన్సిలర్

అంగన్వాడి సెంటర్ లోని పౌష్టికాహారం అందుతుంది. : కౌన్సిలర్

హనుమకొండ : పరకాల పట్టణంలో 19 వార్డులోని అంగన్వాడి సెంటర్లో సి ఎం ఎస్ దగ్గర తల్లిపాల వార్షికోత్సవంలో అంగన్వాడి  టీచర్ విజయ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా స్థానిక 19 వార్డు కౌన్సిలర్ కొయ్యడ శ్రీనివాస్ పాల్గొని ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తల్లిపాల వార్షి ఉత్సవాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది పుట్టిన శిష్యులకు తల్లిపాలను తాగించడం ద్వారా వారి ఆరోగ్య జీవితాలు బాగుంటాయని మరియు అంగన్వాడి సెంటర్లో ఇచ్చేటువంటి పౌష్టికారమైనటువంటి ఆహారం పాలు గుడ్లు బాలామృతం ఆహారం పౌష్టికారంగా అన్నియడం జరుగుతుంది కాబట్టి బాలింతలు పిల్లలు గర్భిణీ స్త్రీలు ఈ ఆహారం తీసుకుని పుట్టబోయే పిల్లలకు మరియు చిన్న పిల్లలకు అందరు కూడా ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని తప్పకుండా అందరూ అంగన్వాడి సెంటర్లో ఇచ్చేటువంటి సరుకులను పోస్టుగా ఆహార పదార్థాలను తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కొయ్యడ శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో తల్లులు పిల్లలు పాల్గొన్నారు.
Views: 43

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు శివంపేట బీరు ఫ్యాక్టరీ వ్యర్థ జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
చౌటకూర్,: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని శివంపేట గ్రామ శివారులోని బీరు ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ జలాలు మంజీరా నదిలోకి కలుస్తున్నాయని ఆరోపిస్తూ గ్రామస్తులు రాష్ట్ర...
శివంపేట్ బీర్ కంపెనీ వ్యర్థ జలాల సమస్యను మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు
మత్తు పదార్థాలపై పోలీసుల నిఘా
గజ్వేల్‌లో అధ్వానంగా రోడ్లు - నీరుడి స్వామి
 ఈనెల 16న జరిగే గౌడన్నల బస్సు యాత్రను జయప్రదం చేయండి
పగడాల పరామర్శ
డాక్టర్ ఎన్.వి.కె. ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్