సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు
చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి
మందమర్రి, (మంచిర్యాల) : తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగ నిలుస్తుందని క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి అన్నారు. ప్రతి ఆషాఢమాసంలో బోనాల పండుగను తెలంగాణలో అత్యంత వైభవంగా జరుగు తాయని గుర్తు చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని బొక్కల గుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ బోనాల జాతరలో చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి నెత్తిన బోనమెత్తి మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. అమ్మవారికి వస్త్రాలను, ఓడి బియ్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ,నాయక్ పోడ్,గిరిజనులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
