గుండెపోటు తో మృతి చెందిన కార్యకర్త కు పార్టీ అండ.

భారత రాష్ట్ర సమితి నాయకులు మొరిల్ శ్రీనివాసరావు...

గుండెపోటు తో మృతి చెందిన కార్యకర్త కు పార్టీ అండ.

 కామారెడ్డి / బాన్సువాడ : గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబాని కి పార్టీ అండగా ఉంటుంద ని శుక్రవారం చెప్పిన మోరల్ శ్రీనివాసరావు. బాన్సువాడ నియోజకవర్గం లో ని  నసురుల్లాబాద్ మండల  మైలారం గ్రామం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి ఓడ్ల మహేందర్ తమ్ముడు ఓడ్ల కృష్ణ  నాలుగు రోజుల క్రితం గుండెపోటు గురువై మరణించారు. ఈ విషయం తెలుసుకున్న  బాన్సువాడ బిఆర్ఎస్ నాయకులు మోరీలు. శ్రీనివాస్ రావు, అంజి రెడ్డి, మహేందరు నివాసం కి వెళ్లి వారి కుటుంబా ని  పరామర్శించారు. ఆ కుటుంబాని కి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యం గా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు గోడిసెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, వెంకట్ సార్,  గంపల శంకర్,  రమేష్,  రాము, రాజు, బాబు, కృష్ణ, శ్రీనివాస్,  మోషిను,  అక్తర్,  సాయి కుమార్, భాస్కర్,  సాయిలు, గంగారం,   దశరథ్, పార్టీ నాయకులు కార్యకర్తలు  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Views: 46

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన