నాంపల్లి రైతులకు ఏవో కీలక సూచనలు
నాంపల్లి,:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2025-2026 వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏడు రకాల విత్తనాలకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందని నాంపల్లి మండల వ్యవసాయ అధికారి బండారు శివ పేర్కొన్నారు. ఏ రకం వరి పంట వేసినా, రైతులు లేదా కౌలు రైతులు తప్పనిసరిగా తమ వరి పంట రకం వివరాలను మీరు ఏ షాప్ నుండి అయితే విత్తనాలు, వడ్లు కొన్నారో, ఆ షాప్ దగ్గర వెళ్ళి ఆగస్టు 30 లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని రైతులకు సూచించారు.
Views: 193
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
