విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
టేక్మాల్ : 1 మన ప్రజావాణి: విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కుసంగి గ్రామంలో జరిగింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పత్తిగారి ఎల్లా గౌడ్ (58) మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పొలం వద్ద విద్యుత్ పనులు మరమ్మత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది అనుకోని ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది కుటుంబానికి అండగా ఉండాల్సిన ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోవడంతో భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నారు బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ తరపున బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని తగిన ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి బాధితుడి కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Aug 2026 17:20:05
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
