నాగరకుంట గ్రామ పంచాయతీలో  "హర్ ఘర్ జల్" కార్యక్రమం

నాగరకుంట గ్రామ పంచాయతీలో 

షాబాద్, (రంగారెడ్డి) షాబాద్ మండలంలోని నాగర కుంట గ్రామ పంచాయతీ "హర్ ఘర్ జల్" గ్రామంగా నిలిచింది. జల్ జీవన్ మిషన్ పథకం కింద గ్రామంలోని అన్ని గృహాలకు 100% కుళాయి కనెక్షన్లు పూర్తి చేసి,ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాలమాకుల మల్లయ్య మాట్లాడుతూ... "గతంలో బిందెలు మోసిన మహిళల కష్టాలు తీరాయి. ఇప్పుడు ఇంటింటికీ నల్లా నీరు అందిస్తామని అన్నారు.ఆర్డబ్ల్యూఎస్ ఈఈ హారిక హర్ ఘర్ జల్ సర్టిఫికెట్ ను సర్పంచ్  కి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి,జీపీ సిబ్బంది గ్రామ ప్రజలు,ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ మానస,సిబ్బంది పాల్గొన్నారు.
 
 
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన