పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం

పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో సోమవారం రోజున  లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో నూల స్వప్నజన్మదినోత్సవం సందర్బంగా నిజామాబాదు లోని "స్నేహ సొసైటీ మానసిక వికలాంగులు"పిల్లల మధ్యన కేక్ కట్ చేసి, బిస్కెట్స్ పంచిపెట్టి,అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. సుమారుగా 85 మంది విద్యార్థులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది.ఈ సేవా కార్యక్రమం లో అధ్యక్షులు లయన్ కుమ్మరి పోశెట్టి , సెక్రటరీ లయన్ గుడిపల్లి గంగారెడ్డి , కోశాధికారి లయన్ సురాబత్తుని శ్రీనివాసరావు , ప్రోగ్రాం చైర్మన్  లయన్ కాంచోజి సత్యనారాయణ  ప్రోగ్రామ్ కో చైర్మన్ లయన్ బి. రమేష్  లయన్ ఎస్.అంథోని మేరీ , నూల స్వప్న, నూల సతీష్, ఎస్. రోషిని,స్నేహ సొసైటీ కార్యదర్శి  సిద్దయ్య , అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి  మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, దివ్యాంగులు సిబ్బంది పాల్గొన్నారు
 
IMG-20260810-WA0375
 
Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌... మహిళలకు అండగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌...
హన్మకొండ :అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు.మంగళవారం ఐనవోలు మండలానికి చెందిన...
అధిక ధరలు రైతు, కార్మిక, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని సిపిఐ సిపిఎం ధర్నా. 
సబ్జెక్టు మార్పుపై అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ
ప్రభుత్వ భూమిలో  నూతన బస్టాండ్ నిర్మించి.
బట్టకాల్చి మీదేయొద్దు గంగుల
వేములవాడలో అఖిలాండ శక్తి స్వరూపిణుల కొలువు ప్రజల అదృష్టం
పేదల గొంతుకగా అన్నాభావు సాటే