దౌల్తాబాద్‌లో దంచికొట్టిన వాన

దౌల్తాబాద్‌లో దంచికొట్టిన వాన

దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. 60 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండల సాధారణ వర్షపాతం 5.7 మి.మీ. కాగా, సాధారణంతో పోలిస్తే 952 శాతం అధికంగా నమోదైంది. సెప్టెంబరు 14 నాటికి మండలంలో 722.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ సమయానికి సాధారణ వర్షపాతం 490.6 మి.మీ. కాగా, 47 శాతం అధికంగా వర్షం కురిసింది. భారీ వర్షంతో పొలాల్లోకి నీరు చేరడంతో పంటలకు మేలు జరుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Views: 168

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు నాగులపహాడ్‌లో వెల్లివిరిసిన  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
అనాజిపురంలో  దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
దోసపహాడ్‌లో ఘనంగా  రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉచిత మట్టి గణపతుల పంపిణీ
లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న హమారా  ప్రసాద్ పై దేశద్రోహం కేసు పెట్టాలి.
వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపిన పోచారం.