లచ్చునాయక్ ని పరామర్శించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి..
నాగార్జునసాగర్ : హైదరాబాద్,ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,కాంటినెంటల్ హాస్పిటల్ లో నాగార్జునసాగర్ నియోజకవర్గం,పెద్దవూర మండలం,కుంకుడు చెట్టు తండ గ్రామానికి చెందిన రమావత్ లచ్చు నాయక్ అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నాడని తెలుసుకొని ఆర్.యం.పి డాక్టర్ వెంకటేశ్వర్లు సమక్షంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించారు.అనంతరం వారి కుమారుడు మోతిలాల్ నాయక్ ని బుసిరెడ్డి పాండన్న పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,ఆర్.యం.పి వెంకటేశ్వర్లు, వరప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


