గాయపడిన కార్మికులను పరామర్శించిన ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి మంచిర్యాల: కాసిపేట మండలం కాసిపేట-2 ఇంక్లైన్ గని ప్రమాదంలో గాయపడిన కార్మికులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి-రమేష్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి ప్రభాకర్, కౌన్సిలర్ చింతల వసంత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
14 Sep 2026 18:01:46
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
