గణేష్ యూత్ కమిటీకి రూ.5 వేల విరాళం
4వ వార్డు గణేష్ ఉత్సవాలకు మాజీ మార్కెట్ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు చేయూత
లింగాల గణపురం (జనగాం) : కళ్లెం గ్రామంలోని 4వ వార్డుకు చెందిన గణేష్ యూత్ కమిటీ సభ్యులకు జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బుషిగంపల ఆంజనేయులు రూ.5,000 విరాళంగా అందజేశారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు యువత చేపడుతున్న కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించారు.
Views: 43
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
14 Sep 2026 18:01:46
పెన్ పహాడ్, ( సూర్యాపేట): సూర్యాపేట నియోజకవర్గ వికాసానికి అహర్నిశలు శ్రమించిన ప్రజానేత, మాజీ మంత్రివర్యులు ‘టైగర్’ రాంరెడ్డి దామోదర్ రెడ్డి జయంతి వేడుకలు పెన్ పహాడ్మండల...
