అనారోగ్య బాధితురాలి వైద్యానికి రూ.2.5 లక్షల LOC మంజూరు
బిచ్కుంద, : పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గడ్డం హన్మవ్వ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె వైద్య చికిత్స కోసం జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు రూ.2.5 లక్షల LOC మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బాధిత కుటుంబానికి LOC పత్రాన్ని అందజేశారు. హన్మవ్వకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయం అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Views: 25
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Aug 2026 18:24:59
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
