బతుకమ్మ వేడుకలకు చెరువు కట్టపైన పనులు ప్రారంభం

బతుకమ్మ వేడుకలకు చెరువు కట్టపైన పనులు ప్రారంభం

కొమురవెల్లి (సిద్దిపేట): కొమురవెల్లి మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలకు చెరువు కట్ట పైన పురాతన స్తంభాలను తొలగించి చెరువు కట్ట పైన ట్రాక్టర్ తో చదును చేపించడం జరిగింది, పిచ్చి మొక్కలు స్తంభాలను తీసిన గుంతలను పూడ్చి, చెరువుకట్టకు ఉన్న చెరువులోకి దిగే మెట్ల కు రంగులు వేపిస్తామని, కరెంట్ స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని, బతుకమ్మ పండుగకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తామని గ్రామపంచాయతీ కార్యదర్శి తెలిపారు. చెరువు కట్ట పనుల్లో భాగంగా గ్రామ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ పద్మ ఆంజనేయులు,గ్రామ ఉప సర్పంచ్ పోతుగంటి శ్రీనివాస్, వార్డ్ మెంబర్ వెంకటేష్, గ్రామపంచాయతీ సిబ్బంది మల్లేశం, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?