వెలుగొండ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

వెలుగొండ గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం

 నాగర్ కర్నూల్   : నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో ఈరోజు ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స మరియు నివారణ కార్యక్రమం, హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా. B. జ్ఞానశేఖర్, బిజినపల్లి వెటర్నరీ డాక్టర్ డాక్టర్ జీవిత ,డా. ఉదయ్ కుమార్ రెడ్డి (వెటర్నరీ డాక్టర్, తిమ్మాజిపేట్), డా. ప్రణీత (వెటర్నరీ డాక్టర్, పాలెం) తో పాటు పశువైద్య సిబ్బంది B. రమేష్ కుమార్, B. జ్యోతి, నరేష్ కుమార్, అన్వర్, చంద్రమ్మ పాల్గొన్నారు. ఈ శిబిరంలో 20 పశువులకు సుడి పరీక్షలు, 10 పశువులకు గర్భకోశ నివారణ చికిత్స, 20 పశువులకు సాధారణ చికిత్సలు అందించడం జరిగింది.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింత విస్తృతం చేయాలి
నిజామాబాద్ :  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
జోష్ టీం- ద్వారా టీబి ముక్తభారత్
హుస్నాబాద్ లో రావణవధ కార్యక్రమం నిర్వహించొద్దు 
పేదల బియ్యం వ్యాపారుల పాలు...?
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా పోషకాహార మేళా
అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు..?