బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా ప్రవీణ్ సాగర్ నియామకం
నాగర్‌కర్నూల్ బిజినేపల్లి : లటుపల్లి గ్రామానికి చెందిన పెద్దబుద్ధి ప్రవీణ్ సాగర్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా (బీజేవైఎం) నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. బీజేపీలో చురుకైన యువకుడిగా, సేవకుడిగా నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్న ప్రవీణ్ సాగర్ ను ఈ పదవికి నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మునుముందు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ప్రవీణ్ సాగర్ తెలిపారు.
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Oct 2026 18:50:13
నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
