ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిసిన నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ
నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్యేతో భేటీ
నిజమాబాద్ : నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్. శ్రీనివాస్ గురువారం రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి పరిచయం చేసుకున్నారు. పలు అంశాల పై చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
08 Oct 2026 18:50:13
నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐ.పి.యస్ ఆదేశాల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖకు అనుసంధానం చేసి , ఆర్టిఫిషియల్...
