సంతకు వెళుతున్నారా చోరీల పట్ల జాగ్రత్త వహించండి  ఎస్ఐ రమేష్ 

సంతకు వెళుతున్నారా చోరీల పట్ల జాగ్రత్త వహించండి  ఎస్ఐ రమేష్ 

తెలకపల్లి, మండల కేంద్రంలో ప్రతి సోమవారం జరిగే సంతలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రమేష్ సూచించారు రద్దీగా ఉన్న సమయంలో ప్రజలు కొనుగోళ్లలో బిజీగా ఉండడాన్ని ఆసరాగా చేసుకుని సెల్ ఫోన్లను తమ చేతివాటంతో దొంగలు కొట్టేసే ప్రమాదం ఉందని మొబైల్స్ భద్రంగా ఉంచుకోవాలని ఎస్సై తెలిపారు అదేవిధంగా కూరగాయలు సరుకులు కొనుగోలు చేశాక ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేసే సమయంలో యూపీఐ పిన్ పాస్వర్డ్ లను రహస్యంగా నమోదు చేయాలని వ్యాపారుల క్యూఆర్ కోడ్ లను సరిచూసుకొని స్కాన్ చేయాలని తెలిపారు మహిళలు బంగారం నగలు వంటి బ్యాగుల పట్ల జాగ్రత్త ఉండాలని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 డయల్ కి సమాచారం అందించాలని ఎస్సై రమేష్ తెలిపారు.

Views: 150

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ