ఇందిరమ్మ ఇంటి నిర్మాణా భూమిపూజ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణా భూమిపూజ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

గంభీరావుపేట  : గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిథులుగా ఫాక్స్ చేర్మన్ యెశాల వెంకటి హాజరయ్యారు అర్హులైన నిరుపేదలగు గ్యార నందిని శంకర్ దంపతులకు నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధాన కార్యదర్శి బంగ్లా రాజు గౌడ్ కార్యదర్శి టేకుమల్ల ప్రవీణ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కుడెళ్లి ప్రవీణ్  శంకర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ