కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి
అటవీ అధికారులు ఆడుకోవడం సరికాదు మండల నాయుకుల డిమాండ్
లింగాపూర్ : లింగాపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ప్రహరీ గోడ నిర్మించడానికి అటవీఅధికారుల ఆడుకోవడం సరికాదని మండల నాయకులు గ్రామ పంచాయతీ సర్పంచ్,జాదవ్,రాజశేఖర్ అన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల నిర్మించి మూడు సంవత్సరాలు కావస్తుందని అన్నారు జిల్లా కాలెక్టర్ అను మతితో ఆదివారం ప్రహరీ గోడకు భూమి పుజా చేసి,కస్తూరిబగాంధీ పాఠశాల ప్రహరీ గోడ నిర్మిస్తున్నపుడు,అటవీ అధికారులు ఆడుకోవడం సరికాదని వారన్నారు,ఈ కార్యక్రమం లోకాంగ్రెస్ పార్టీ,మండల అధ్యక్షులు,జాదవ్,రమేష్,లక్షమన్,రాథోడ్,బళిరామ్,రాథోడ్ సుమలత ఈశ్వర్ జాదవ్ కైలాష్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


