మాలల హక్కుల సాధనకై, 

మాలల హక్కుల సాధనకై, 

రోస్టర్ సవరణ కోసం జరిగే చలో ఉస్మానియా యూనివర్సిటీ కి తరలిన ప్రజలు, యువకులు. 

మహబూబ్నగర్ జిల్లా  : స్టర్స వరణ సాధన కోసం ఉస్మానియాలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు మక్తల్, హిందూపూర్, ఉజెల్లి,ముడుమాల్, మాగనూర్ గ్రామాల నుండి పెద్ద ఎత్తున యువకులు హైదరాబాదుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభకు బయలుదేరారు. మాలలను విద్యా,ఉద్యోగాల్లో దూరం చేయడం కోసం రిజర్వేషన్ లో మాల,మాల ఉపకులాలకు ఇప్పటి వరకు వచ్చిన 12 నోటిఫికేషన్ లలో 0% రిజర్వేషన్ కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే రోస్టర్ సవరణ చేసి మాల, ఉపకులాలకు న్యాయం చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బాణం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి..డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్...
బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 
చిలిపిచెడ్ తహసీల్దార్ కార్యాలయం ప్రపోజల్ లో తప్పుల తడక: విచారణకు డిమాండ్
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి..
కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో ఫ్రెషర్స్ డే వేడుకలు 
ఏసీబీ వలలో రంగారెడ్డి డి ఎం హెచ్ ఓ