ఎం ఎస్ ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి.

 ఎమ్మార్పీఎస్ నాయకులు

ఎం ఎస్ ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సదస్సును విజయవంతం చేయాలి.

 గంభీరావుపేట : గంభీరావుపేటఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం ప్రశాంత్ మాదిగ ఆధ్వర్యంలో గౌరవ  మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శుక్రవారం ఎం ఎస్ ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సదస్సుకు హైదరాబాద్ యూనివర్సిటీలో జరగబోయే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొనాలని  మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు తుడుం ప్రశాంత్ మాదిగ ఆధ్వర్యంలో పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గంభీరావుపేట మండల ఇన్చార్జ్ బరుకుటం తిరుపతి మాదిగ ఎంఎస్పి గుండెల్ని బాలరాజ్ మాదిగ మండల కార్యదర్శి రాగాపురం వెంకటేష్  గంభీరావుపేట టౌన్ అధ్యక్షుడు తిరుపతి గంభీరావుపేట సీనియర్ నాయకులు పరశురాములు మాదిగ మాదిగ దమ్మన్నపేట అధ్యక్షులు స్వామి మాదిగ లక్ష్మణ్ మాదిగ మహేందర్ మాదిగ బాలరాజు మాదిగ నరేష్ మాదిగ సంజు మాదిగ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గంభీరావుపేట మండల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Views: 31

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి