గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

  • 200కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు
  • పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

గంభీరావుపేట  : గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి కబంధ హస్తాల నుంచి జాలువారిన నిరుపేద కుటుంబాల విద్యార్థుల భవిష్యత్ వరాప్రదానమైన రాజన్న సిరిసిల్ల జిల్లాకు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ (అన్ని హంగులు) గల పాఠశాలను మంజూరు ఇచ్చిన శుభ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. సంబరాలు జరపడం, అన్ని వర్గాల విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధికి పునాదులు వేసే ఆలోచతో ఇటీవలే సహకరించిన జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ,పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు అది శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం, పార్ష హనుమాన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమిరిశెట్టి విజయ లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ వేశాల వెంకటి, గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తూ,ఇట్టి కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు హమీద్, మల్యాల రాజ్వీర్, మౌలాల రామచంద్ర గౌడ్, జోగి సురేష్ ,రాగుల అంజిరెడ్డి, బంగ్లా రాజు గౌడ్, రేణుక, కోమటి భాగ్య, గుర్రం రాజు గౌడ్, నరేష్ వర్మ, నల్ల రాజకుమార్, శ్రీజ,అక్కపల్లి బాలయ్య, టేకుమల్ల ప్రవీణ్, దేశెట్టి రాజశేఖర్, తాహెర్, కూడెల్లి ప్రవీణ్, శివంది శ్రీనివాస్, గోపయ్య గారి లక్ష్మీనారాయణ గౌడ్, మధు, ఎల్లారెడ్డి తోపాటు నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-25 at 4.37.50 PM

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి: ప్రగతి నగర్ ఎన్ ఆర్ ఐ కాలనీలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కొలన్ హన్మంత్ రెడ్డి:
మేడ్చల్ మల్కాజ్గిరి  : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
ఉత్తమ విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ చేయూత.
వినాయకుని నెలకొల్పడం అభినందనీయం 
గంభీరావుపేటలోముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
యు -19 క్రికెట్ లో జాతీయ స్థాయి కి ఎంపికైన దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థిని