సముద్ర లింగాపూర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ
సర్పంచ్ గంగ సాయవ్వ రాజారాం
గంభీరావుపేట : గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలోని తుర్కసిపల్లీ లో ప్రైమరీ స్కూల్లో శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్ డ్రెస్సులు అందించిన సర్పంచ్ కమ్మరి గంగ సాయవ్వ రాజారాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ ప్రైమరీ స్కూల్ చైర్మన్ పొందుర్తి ఉమా మరియు పాఠశాల హెచ్ఎం కరిక ప్రకాష్, మరియు పిల్లల తల్లిదండ్రులు నాయకులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Sep 2026 17:23:36
మేడ్చల్ మల్కాజ్గిరి : ఎన్ఆర్ఐ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్...
