సముద్ర లింగాపూర్ లో  పౌర హక్కుల దినోత్సవం పై ప్రజలకు అవగాహన కార్యక్రమం..

సముద్ర లింగాపూర్ లో  పౌర హక్కుల దినోత్సవం పై ప్రజలకు అవగాహన కార్యక్రమం..

గంభీరావుపేట  : గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ పంచాయతీ లో సర్పంచ్ కమ్మరి గంగ సాయప్ప రాజారాం గారి అధ్యక్షన బుధవారం పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న  , ఆర్ఐసత్యనారాయణ, జిపిఓ సురేష్ , ఫిల్డ్ అసిస్టెంట్ అనిల్ కుమార్ తోపాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ