పౌర హక్కుల దినోత్సవం నిర్వహించిన రెవెన్యూ అధికారులు
పౌర హక్కుల దినోత్సవం
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని భగత్ సింగ్ నగర్లో సోమవారం రోజున రెవెన్యూ అధికారులు పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంటరానితనం, ఎస్సి ఎస్టి లపై జరుగుతున్న అకృత్యాలు,బాల కార్మికుల వ్యవస్థ,బాల కార్మికులని నివారించి తిరిగి పాఠశాలలో చేర్పించుట,ఎస్సి ఎస్టి ల యొక్క సంక్షేమ కార్యక్రమలు,రేషన్ కార్దులు, పెన్షన్లు ఇతర కార్యక్రమాల పై చర్చించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి,ఆర్ ఐ,గ్రామజిపి ఓ,మండల అధికారులు,పోలీస్ శాఖ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Aug 2026 18:24:59
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
