మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి సింగిల్ కౌంటర్ తో రోగులు అవస్థలు
మంచిర్యాల టౌన్ మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓపి కౌంటర్లు రెండు ఉన్నప్పటికీ, ఒకటే పని చేస్తుండడం తో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈరోజు సోమవారం కావడంతో రోగులు అధిక సంఖ్యలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఓపి కొరకు క్యూలో నిల్చున్నారుఓపి టైం దగ్గర పడుతుండడంతో . ఓపి టైం అయిపోతే మా పరిస్థితి ఏమిటో అని రోగులు వారి బంధువులు ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. రెండు ఓపి కౌంటర్లు తెరిచి ఉంటే రోగులు ఇంత అవస్థలు పడేవారు కాదని వారు అంటున్నారు
Views: 24
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
31 Aug 2026 18:24:59
సంగారెడ్డి/ జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు....
