టీజీఇ జేఏసీ ఆధ్వర్యంలో సిబిఎస్ రద్దుచేసి ఓపిస్ అమలు చేయాలి

నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు

టీజీఇ జేఏసీ ఆధ్వర్యంలో సిబిఎస్ రద్దుచేసి ఓపిస్ అమలు చేయాలి

 చేగుంట  : టీజీఇ జేఏసీ ఆధ్వర్యంలో గతంలో ప్రకటించిన విధంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలను సిపిఎస్ ని రద్దుచేసి ఓ పి ఎస్ ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా ప్రభుత్వం హామీ ఇచ్చిన 59 హామీలను కచ్చితంగా ఈ ఐదు హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తక్షణమే సిపిఎస్ ను రద్దు చేస్తూ పెండింగ్ డీఏలను విడుదల చేస్తూ మంచి ఫిట్మెంట్తో పిఆర్సిని వెంటనే ప్రకటించాలని ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో బాల్ లక్ష్మి  ఎంఈఓ నీరజ  ఎంపీడీవో విజయ్ శ్రీనివాస్ ఆఫీస్ సిబ్బంది మరియు ఎస్ టి యు టి ఎస్, టీ ఆర్ టీ యఫ్ ఏపీటీఎఫ్, యుటిఎఫ్, ఉపాధ్యాయ ససంఘాల అధ్యక్ష కార్యదర్శులు, పెంటా గౌడ్, మనోహర్ రావు, జగన్ లాల్,నర్సింహా రావు, యాదగిరి, బాలపోచయ్య నాయకులు నర్సింలు నగేష్, సురేందర్, సిద్ధిరాములు, కిషన్, సుధాకర్ రెడ్డి, పాషా,సలీం తదితరులు పాల్గొన్నారు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News