బిఆర్ఎస్ ధర్నాపై పోలీసులు కేసు నమోదు

బిఆర్ఎస్ ధర్నాపై పోలీసులు కేసు నమోదు


నాగర్ కర్నూల్ , ఆగస్టు 21 :  ముందస్తు అనుమతి లేకుండా బీఆర్‌ఎస్ ధర్నా నిర్వహణపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు అనుచరులపై కేసు నమోదు, మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 38 మందిపై కేసు నమోదు. ధర్నా సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణ. నిన్న జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమం రోడ్ పై బైఠాయించి ప్రజలకు,ప్రజా రవాణకు ఆటంకం కల్గించి RDO ఆఫీస్ లోకి దౌర్జన్యంగా గేట్ తోసుకొని వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మరియు అతని అనుచరుల పైన కేసు నమోదు చేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగర్ కర్నూల్ తెలిపారు.

1003407428
Views: 104

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి బిఆర్ఎస్ అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి: కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు....
గజ్వేల్‌లో వైభవంగా లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
రైతులకు స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
అనధికారిక నూనె మిల్లు సీజ్
హత్యకు కారకులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలి : ట్రస్మా
శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ వరలక్ష్మీ వ్రత ప్రత్యేక పూజలు
ఎల్ నీనో ప్రభావంతో ప్రస్తుత పంటల పరిస్థితి ఫై రైతులకు అవగాహన