బాన్సువాడ లో జర్నలిస్టుల శిక్షణకు ఏర్పాట్లు
- పరిశీలించిన మీడియా అకాడమీ బృందం ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల లో శిక్షణా తరగతులు.
- వర్క్ షాప్ ను సద్వినియోగం చేసుకోవాలి :
- వెంకటేశ్వర్లు, మీడియా అకాడమీ కార్యదర్శి
బాన్సువాడలో ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతుల ఏర్పాట్లను గురువారం తెలంగాణ మీడియా అకాడమీ బృందం పరిశీలించింది. తెలంగాణ మీడియా అకాడమీ, టి యు డబ్ల్యూ జే - అయితే యు సంయుక్త ఆధ్వర్యంలో దేశాయిపేటలోని ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ రెహమాన్, మేనేజర్, జిల్లా యూనియన్ అధ్యక్షులు రజనీకాంత్ కళాశాల కు చేరుకున్నారు. సెమినార్ హాల్, లంచ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్ లను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశ…
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


