పెంచిన చాయ్ ధరలు ప్రజల్లో అసంతృప్తి

పెంచిన చాయ్ ధరలు ప్రజల్లో అసంతృప్తి

తెలకపల్లి, నాగర్ కర్నూల్ :తెలకపల్లి మండల కేంద్రంలో శుక్రవారం కొందరు హోటల్ యజమానులు చాయ్ ధరను పది నుంచి 12 రూపాయల వరకు పెంచడంతో నిరసన వ్యక్తం అయింది స్థానికులు బతికే స్వామి, కృష్ణయ్యలు మాట్లాడుతూ ఒకేసారి ఐదు రూపాయలు పెంచడం అన్యాయమన్నారు ఇదిలా ఉండగా హోటల్ నిర్వాహకులు మాట్లాడుతూ చక్కెర రేట్లు పెరగడంతో ధరలు పెంచామని చెప్పారు అదేవిధంగా రకరకాల పాల ప్యాకెట్లతో చాయ్ తయారు చేస్తుండడంతో ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ హోటళ్లపై తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచాలి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ జిల్లా, :  జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వీరవనిత చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి
మత సామరస్యాలకు అతీతంగా వినాయక చవితి
రోడ్డు పక్కనే నీటి సంపు..పొంచి ఉన్న ప్రమాదం.
పాదయాత్ర భక్తులకు పత్లాపూర్ BRS నాయకుల సేవలు
పోలీస్‌ ఉద్యోగాల ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు : జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా
వీరా నారి చాకలి ఐలమ్మ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం.... జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు