మంచిర్యాల 47 వ డివిజన్ లొ SIR కార్యక్రమం

మంచిర్యాల 47 వ డివిజన్ లొ SIR కార్యక్రమం

మంచిర్యాల టౌన్ ఇటీవల నిర్వహించిన SIR ఓటరు జాబితా  సవరణ తర్వాత ప్రచురించిన ఓటర్ లిస్టు ప్రచురణలొ  పేరు లో తప్పులు ఉన్న వారు మరియు S I R ఫారం నింపినప్పుడు సరైన ఆధారాలు ఇవ్వని వారికి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులలొ వారికి కేటాయించిన తేదీల ప్రకారం వారు ప్రభుత్వం జారీ చేసిన ఏదైన  గుర్తింపు కార్డులు తీసుకొని స్వయంగా  తిరిగి సమర్పించాల్సి  ఉంటుంది.దీనికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లొ 47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టి నాయకులు దర్శనాల శ్రీనివాస్ తేజ  మరియు BLO నేరెళ్ళ అరుణ  మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకులు పర్వజ్  మరియు రియాజ్ పాల్గొన్నారు.

Views: 126

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం ప్రకృతితో రాఖీలు.. మొక్కలకు రాఖీ కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశం
నల్లగొండ/మర్రిగూడ మండలం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో రాఖీ పౌర్ణమి సందర్భంగా వినూత్నంగా ప్రకృతి రాఖీ ఉత్సవం నిర్వహించారు.ప్రకృతిలో సహజంగా లభించే చెట్ల ఆకులు,...
లెంకలపల్లి రైతువేదికలో పంటల నమోదుపై అవగాహన
మామిడిపల్లి లో ఇందిరమ్మ ఇళ్ళు నూతన గృహప్రవేశం
మంచిర్యాల 47 వ డివిజన్ లొ SIR కార్యక్రమం
భట్టి ప్రోత్సాహంతో మట్టి మాఫియా కోట్లలో నడుస్తుంది.
ఇల్లూరు గ్రామంలో అన్ని వీధుల్లో వర్షాకాల పారిశుద్ధ్య చర్యలు
మైనింగ్‌ ఏడీ ఇంటిపై ఏసీబీ దాడులు